Actress Suicide: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. హోటల్లో యువనటి ఆత్మహత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhojpuri Actress Suicide: ప్రముఖ నటి ఆకాంక్ష దుబే మరణ వార్తతో భోజ్‌పురి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఓ హోటల్లో నటి శవమై కనిపించింది. ‘మేరీ జంగ్ మేరా ఫైస్లా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మరణించింది. భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్ కోసం వారణాసిలో ఉన్నట్లు సమాచారం. చిత్రీకరణ తర్వాత నటి అక్కడి సారనాథ్ హోటల్‌కి వెళ్లింది. ఆమె హోటల్ గదిలో శవమై కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హోటల్లో ఆకాంక్ష చనిపోవడానికి కొన్ని గంటల ముందు, ఆమె భోజ్‌పురి పాట ‘హిలోర్ మేరేలో’కు తన బెల్లీ డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తూ తన వీడియోను షేర్ చేసింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆకాంక్ష సింగ్ మరణించడానికి ముందే వీడియో సాంగ్ ను స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో సాంగ్‌లో ఆకాంక్ష భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్‌తో కలిసి కనిపించింది.
Also Read
- నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
- Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
- Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
Read Also: IPL 2023: క్రికెట్ లోకి నందమూరి నటసింహం.. ఆటాడేస్తారా?
భోజ్‌పురి నటి ‘మేరీ జంగ్ మేరా ఫైస్లా’తో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్‌లో కూడా కనిపించింది. చిన్న వయసులోనే తన నటనా నైపుణ్యంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆకాంక్ష. ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో జన్మించింది. ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..