Home
Akanksha Dubey
Akanksha Dubey News
-
Akanksha Dubey: నా కూతురిది హత్యే.. నటి ఆకాంక్ష దూబే తల్లి ఆరోపణ
సంచలనం సృష్టించిన భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో ఆమె తల్లి సంచలన విషయాలు చెప్పారు. తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యేనని ఆమె చెప్పారు. 25 ఏళ్ల నటి ఆకాంక్ష దూబే మార్చి 26న వారణాసిలోని తన హోటల్ శవమై కనిపించింది. -
Actor Akanksha Dubey Case: భోజ్‌పురి నటి ఆత్మహత్య… సింగర్ పై లుక్ అవుట్ నోటీసు
ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడిన కేసులో గాయకుడు సమర్ సింగ్, మరో వ్యక్తిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇద్దరు నిందితులు సమర్ సింగ్, సంజయ్ సింగ్ లు దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేశారు. -
Akanksha Dubey: హోటల్ గదిలో ఉరేసుకున్న నటి.. చివరగా ఆమెతో గడిపిందెవరు..?
Akanksha Dubey: భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే మార్చి 26న ఒక హోటల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె ఆత్మహత్య సినిమా ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఈ కేసును చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. -
Actress Suicide: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. హోటల్లో యువనటి ఆత్మహత్య!
ప్రముఖ నటి ఆకాంక్ష దుబే మరణ వార్తతో భోజ్‌పురి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఓ హోటల్లో నటి శవమై కనిపించింది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మరణించింది.
తాజావార్తలు
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!