Akanksha Dubey: భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే మార్చి 26న ఒక హోటల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె ఆత్మహత్య సినిమా ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఈ కేసును చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.
ప్రముఖ నటి ఆకాంక్ష దుబే మరణ వార్తతో భోజ్‌పురి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఓ హోటల్‌లో నటి శవమై కనిపించింది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మరణించింది.