కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం..
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.. అయితే బరువు పెరిగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు. కనుక అధిక బరువు కలిగిన వాళ్లు డైట్ లో కొన్ని దాన్యాలను చేర్చుకోవడం చాలా…
చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.. చర్మ సమస్యలు మాత్రమే కాదు జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి.. గాలిలో తేమ పెరిగి పోవడం వల్ల జుట్టు పొడి బారిపోయి.. చిట్లి పోతుంది. ఈ కాలంలో ఎక్కువగా జుట్ట డ్యామేజ్‌కి గురవుతుంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలే సమస్యల నుంచి బయట పడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హెయిర్ మాస్క్ వేసుకోవడం…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ఎంతగా ప్రయత్నించిన బరువు తగ్గడం కష్టమే.. ఈ బరువు వల్ల నచ్చిన డ్రెస్సును వేసుకోలేరు.. నలుగురిలోకి వెళ్ళలేరు.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.. వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగించడంతో పాటు వర్కౌట్స్ చేయడం జిమ్ కి వెళ్లడం వ్యాయామలు చేయడం డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. సింపుల్ టిప్స్ తో బరువును ఎలా తగ్గించుకోవా ఇప్పుడు తెలుసుకుందాం.. బరువును నియంత్రణలో…
ఈరోజుల్లో అధిక బరువు అనేది అనారోగ్య సమస్యగా మారింది..బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. అయితే బరువు తగ్గడం అంత సులువు కాదు.. కానీ కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు..ఎటువంటి ఆహారాలను తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు మనం కూడా సులభంగా బరువు…
ట్రెండ్ మారే కొద్ది ప్రతి ఒక్కరికి అందం మీద ఆసక్తి కూడా పెరిగింది.. దాంతో అందరు అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు..అయితే అందంగా కనిపించేందుకు పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. వీటి వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. ఇక అలాంటి ఆహారాల విషయానికి వస్తే.. మనకు కొన్ని రకాల జ్యూస్‌లు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. కింద చెప్పిన జ్యూస్‌లలో ఏదైనా ఒక్క దాన్ని రోజూ తాగితే చాలు.. నెల రోజుల్లో మార్పును…
మనుషులు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అంతేకాదు వేలకు వేలు ఖర్చు చేస్తారు.. కానీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశ పడతారు.. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలను పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం రోజుకు 5 లీటర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజు తప్పకుండా నీటిని తాగాలి.. ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చర్మం పొడి…
అతిగా తింటే బాడిలో కొవ్వు పేరుకుపోతుంది.. దాంతో అధిక బరువు సమస్య ఏర్పడుతుంది.. ఈ రోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో భాధపడుతున్నారు.. మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది..శరీరంలో లివర్ కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కుగా ఉంటుంది. శరీరంలో హార్మోన్లు, విటమిన్లు, కొత్త కణాలు ఉత్పత్తి చేయడానికి, విటమిన్ డి సంశ్లేషణకు కొలెస్ట్రాల్ తోడ్పడుతుంది.. అయితే, శరీరంలో కొవ్వు పెరిగితేనే అనారోగ్య…