Bellaiah Naik : మహిళలకు తెలంగాణలో రక్షణ లేకుండా పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు తెలంగాణలో రక్షణ లేకుండా పోయిందన్నారు పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం నిందితుల వైపు నిలబడుతుందన్నారు. వికారాబాద్‌లో ఓ ఎస్సై ఆత్మహత్య నుండి మొదలుకుని… ప్రీతి ఆత్మహత్య వరకు ప్రభుత్వం పెడధోరణి కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రీతి ఫిర్యాదు… చేస్తే హెచ్‌ఓడీ కూడా తిట్టాడని, ఆసుపత్రిలో ఏం జరిగింది అనేది తెలియదన్నారు. మెరుగైన వైద్యం ఇవ్వండి అని మహిళా కమిషన్ ఆదేశాలతో.. చనిపోయింది అని ప్రకటించారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Drunken Drive : బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం
Also Read
నిమ్స్ లో డెడ్ బాడీకి చికిత్స చేశారని, ప్రీతి వాట్సప్.. చాట్ ఎలా డిలీట్ అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఎవరు చేశారు అనేది తేలాలి అని ఆయన అన్నారు. కాజ్ ఆఫ్ డెత్ చెప్పండి అని తండ్రి ఆడిగితే కూడా ఇవ్వట్లేదని, వేధింపులు ఉన్నాయని చెప్తుంటే.. ఆత్మహత్య అంటున్నారని ఆయన మండిపడ్డారు. చంపిన వాళ్ళను రక్షించే కుట్ర జరుగుతుందని, రాజకీయంగా బీఆర్‌ఎస్‌కి ఇబ్బంది అని అసలు విషయాలు దాస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Marimuthu : వివాదంలో ఇరుక్కున్న ప్రముఖ నటుడు.. మహిళ ఫోటోకు రిప్లై ఇవ్వడంతో..
తాజావార్తలు
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!