Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Asia Cup Bcci President Roger Binny Vice President Rajeev Shukla To Attend Matches In Pakistan

Asia Cup 2023: పాకిస్థాన్ కు బీసీసీఐ పెద్దలు..!

Published Date :August 26, 2023 , 10:06 pm
By NTV WebDesk
Asia Cup 2023: పాకిస్థాన్ కు బీసీసీఐ పెద్దలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా దాయాది దేశమైన పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. ఆసియా కప్‌-2023 ప్రారంభ వేడులకు హాజరు కావాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పంపిన ఆహ్వానం మేరకు వీరిరువురు పాక్ కు పయనం కానున్నారు. పీసీబీ వీరిద్దరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షాకు కూడా ఆహ్వనం పంపించింది. అతను లాహోర్‌కు వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో అక్టోబర్‌ 30న రోజర్‌ బిన్నీ, రాజీవ్‌ శుక్లాలు మాత్రమే పాకిస్థాన్ కు వెళ్లనున్నారు.

Read Also: Kerala: నేలపై కూర్చొని పరీక్ష రాయమన్న ప్రిన్సిపాల్.. విద్యాశాఖ ఫైర్

కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్‌, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలుత ఈ టోర్నీకి పాక్‌ ఒక్కటే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉనప్పటికీ.. భారత క్రికెట్‌ జట్టు పాక్‌లో అడుగు పెట్టదని బీసీసీఐ అధికారులు తేల్చి చెప్పడంతో టోర్నీని హైబ్రిడ్‌ పద్ధతిలో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యంగా మారింది.

Read Also: Chandrababu: టీడీపీకి సింగిల్‌గా 15 ఎంపీ స్థానాలు.. సర్వేలో ఫలితాలు బయటపెట్టిన చంద్రబాబు..

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌ ఈ నెల 30న స్టార్ట్ కానుంది. ముల్తాన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ –నేపాల్‌ జట్లు పోటీ పడబోతున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు పల్లెకెలె మైదానం ఆతిథ్యమిస్తుంది. అనంతరం సెప్టెంబర్‌ 4 టీమిండియా.. నేపాల్‌తో మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్‌ టోర్నమెంట్ ముగుస్తుంది. అనంతరం భారత్‌ వేదికగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asia Cup 2023
  • bcci
  • Pakistan
  • Rajeev Shukla
  • roger binny

తాజావార్తలు

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

  • India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!

  • India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions