క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ ఏకంగా రూ.30 వేల రూపాయలను భారీ తగ్గింపును ఇస్తుంది.. ఏంటి నిజమా ఎలా అనుకుంటున్నారా.. ఒకసారి ఆ బ్యాంక్ గురించి తెలుసుకోవాల్సిందే.. ప్రముఖ క్రెడిట్ కార్డు జారీ సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సూపర్ డూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 30 శాతం తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఇది పరిమిత కాల ఆఫర్.. కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంది..
ఈ క్రెడిట్ కార్డు వాడే వారు ట్రావెల్ బుకింగ్స్‌పై 30 శాత వరకు తగ్గింపు పొందొచ్చు. మేక్ మై ట్రిప్, గోఐబిబో ద్వారా బుకింగ్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మైక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేసుకంటే డొమెస్టిక్ ఫైట్స్, హోటల్స్‌పై 15 శాతం వరకు తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ. 5 వేల వరకు తగ్గింపు ఉంటుంది.. అంటే దీనికోసం ఒక ప్రోమో కోడ్ కూడా వాడాల్సి ఉంటుంది.. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్,హోటల్స్‌పై 15 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. దీని అమెక్స్ఐఎన్‌టీ ఈఎంఐ అనే కోడ్ వాడాలి. ఇంకా హాలిడేస్ బుకింగ్స్‌పై 30 శాతం వరకు తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ. 30 వేల వరకు తగ్గింపు వస్తుంది. దీనికి అమెక్స్ఈఎంఐ అనే ప్రోమో కోడ్ వాడాలి. ఈ ఆఫర్ కేవలం ఆదివారం నుంచి బుధవారం వరకే ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి..
మొత్తంగా ఈ క్రెడిట్ కార్డుతో మామూలు అవసరాల నుంచి ఇంటర్నేషల్ లెవల్ ఏదైనా ముఖ్యమైన వాటికీ ఈ కార్డును వాడటం వల్ల మంచి తగ్గింపు ఆఫర్స్ లభిస్తాయి.. దీనికి అమెక్స్ఐఎన్‌టీఈఎంఐ ప్రోమో కోడ్ వాడాలి. ఈ ఆఫర్ ఆగస్ట్ 13 వరకు ఉంటుంది. గురువారం నుంచి ఆదివారం వరకు డీల్స్ పొందొచ్చు. అందు వల్ల దేశీ లేదా ఇంటర్నేషల్ టూర్ ప్లానింగ్ చేసే వారు ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. లేదంటే ఫ్లైట్ జర్నీ చేసే వారు ఈ ఆఫర్లు పొందొచ్చు. ఈ వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్స్ ఉన్నాయి.. త్వరపడండి..