ఆన్‌లైన్ షాపింగ్‌ను సులభతరం చేయడానికి, అలాగే మరింత పారదర్శకంగా చేయడానికి గూగుల్ పే మూడు కొత్త ఫీచర్‌లను అందిస్తోంది. గూగుల్ పే ప్రకటన పోస్ట్ ప్రకారం., అమెరికన్ ఎక్స్‌ప్రెస్, క్యాపిటల్ వన్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు ఆటోఫిల్ డ్రాప్-డౌన్” మెనులో క్రోమ్ డెస్క్ టాప్ లో చెక్ అవుట్ చేసినప్పుడు వారు పొందగల ప్రయోజనాలను చూస్తారని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్లలలో భాగంగా చెల్లింపు చేయడానికి ముందు కార్డ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోని ఉండాలి. ఆ…
క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ ఏకంగా రూ.30 వేల రూపాయలను భారీ తగ్గింపును ఇస్తుంది.. ఏంటి నిజమా ఎలా అనుకుంటున్నారా.. ఒకసారి ఆ బ్యాంక్ గురించి తెలుసుకోవాల్సిందే.. ప్రముఖ క్రెడిట్ కార్డు జారీ సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సూపర్ డూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 30 శాతం తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఇది పరిమిత కాల ఆఫర్.. కొద్ది రోజులు మాత్రమే…
American Express Credit Cards: కొత్త క్రెడిట్ కార్డులను జారీచేయకుండా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై విధించిన నిషేధాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. లోకల్ డేటా స్టోరేజ్ రూల్స్ పాటించట్లేదనే కారణంతో 2021 ఏప్రిల్‌లో నిషేధం విధించిన ఆర్బీఐ 15 నెలల అనంతరం నిన్న అనుమతించింది.