Bandi Sanjay : తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారితే అది బతుకే కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో 500 మంది యువకులు చేరారు. బాణా సంచా పేల్చి జై బీజేపీ అంటూ బండి సంజయ్ ను ఆహ్వానిస్తూ ర్యాలీ నిర్వహించిన యువత.. యువకులందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారితే అది బతుకే కాదన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి రాజకీయాలు ఉంటాయి పోతాయని, కానీ వ్యక్తిత్వం ముఖ్యమన్నారు బండి సంజయ్. తెలంగాణ లో రోజు గారి యోజన పథకం కింద చాలా మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు వచ్చాయన్నారు బండి సంజయ్.
అంతేకాకుండా.. ‘ఇంటికో ఉద్యోగం అని చెప్పి మాట మార్చారు. ముఖ్యమంత్రి ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ అంటాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఎవరి బాధ్యత. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్టం మొత్తని సర్వ నాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రతి ఒక్కరి పై అప్పు ఉంది. ప్రధానమంత్రి ఇచ్చే నిధులు దారి మల్లుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వెంటిలేటర్ పై ఉంది. బీఆర్ఎస్ పార్టీ లో లుక లుక లు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ను ప్రకటించడానికి సీఎం కేసీఆర్ సిద్ధం అయ్యాడు. కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి పేరు మార్చారు.’ అని బండి సంజయ్ అన్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!