Bandi Sanjay : కేసీఆర్ లా దొంగ మాటలు నేను మాట్లాడలేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లాలోని ఇళ్ళంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఆనతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ కార్యకర్తలు, నాయకులు కష్ట పడి పని చేయడం వల్లె తనకు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ఇల్లంతకుంట దేవస్థానం నుండి ప్రచారం ప్రారంభించానని, తనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కిందన్నారు. అందుకోసం మళ్ళీ ఈ దేవస్థానంలో స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఇల్లంతకుంట దేవస్థానం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాని బండి సంజయ్ వెల్లడించారు. కేసీఆర్ లా దొంగ మాటలు నేను మాట్లాడలేనని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’బీఆరెఎస్ పార్టీ తెలంగాణ పేరు చెప్పి ఏ విధంగా దోపిడీ చేసిందో చూశాం. తెలంగాణ కేబినెట్ మీటింగ్ నడుస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేబినేట్ లో చర్చించండి. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఇంకా ఇప్పటి వరకు హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదో ఒకటి, రెండు చిన్న హామీలు ఇచ్చి దాటెద్దామనుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆక్రోశం, ఆవేశంతో ఉన్నారు. వారి ఆగ్రహ ఆవేశాలకు లోను కాక ముందే హామీలు అమలు చేయండి. ఒక చెంచు మహిళా పట్ల కొందరు ఫాల్త్ గాళ్ళు ఏ విధంగా చేశారో చూశాం. నిర్భయ కన్న దారుణమైన సంఘటన జరిగింది. బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అవే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. బీఆర్‌ఎస్ లో ఎవరు ఐతే గుండాయిజం చేసిర్రో.. ఇప్పుడు వారినే కాంగ్రెస్ నాయకులు కుడి బుజాలుగా పెట్టుకుంటున్నారు. పాలకులు ఆలాంటి వారికి భయం అంటే ఎట్లా ఉంటాదో చూపించాలి. ఇటువంటి క్రిమినల్స్ కు సపోర్ట్ చేసే వారిపై ముందుగా కేసు పెట్టాలి. బీఆర్ ఎస్ ప్రభుత్వానికి ఎజెంట్ గా ఉన్న అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడాలంటే భయపడే విధంగా చేయాలి.’ అని బండి సంజయ్ అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Kulgam: కుల్గామ్‌లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
-
Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
-
Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!