Balakrishna: బాలకృష్ణ బృందానికి రోడ్డు ప్రమాదం.. నలుగురు ఆర్టిస్టులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: బాలకృష్ణ నటిస్తోన్న సినిమాలో నటిస్తోన్న జూనియర్ ఆర్టిస్టుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఆర్టిస్టులు షూటింగ్ లో పాల్గొనేందుకు వ్యాన్లో బయలుదేరారు. బాచుపల్లికి బయలుదేరగా ప్రగతినగర్ చెరువువద్ద ప్రమాదానికి గురైంది. వ్యాన్ బోల్తా కొట్టడంతో నలుగురు జూనియర్ ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. జూనియర్ ఆర్టిస్టులు బాలకృష్ణ సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: China Covid: చైనాపై కొవిడ్ పంజా.. ఏప్రిల్ నాటికి గరిష్ఠ స్థాయి కేసులు
Also Read
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. జనవరి 12 నుంచి అభిమానులకు సంక్రాంతితో పాటు సినిమా పండుగ తేనున్నారు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన బాలయ్య.. #NBK108 పేరుతో తీస్తున్న మరో సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. రీసెంట్ గానే చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పుడు మూవీ టీమ్ కు ప్రమాదం జరిగింది. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య, దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ యాక్షన్ కామెడీ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఓ వారం క్రితమే ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్తుండగానే కొందరు ఆర్టిస్టుల వ్యాన్ కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం క్షతగాత్రులంతా క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Japan Roasts China: డ్రాగన్ దేశాన్ని నవ్వులపాలు చేసిన జపాన్.. అణు ఆయుధాలపై లైవ్‌లో మాస్ ర్యాగింగ్!
-
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్‌దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
-
Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్..
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..