Sri Lanka: శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్కు ఆ స్టార్ ప్లేయర్ దూరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్ కు ఆ స్టార్ ప్లేయర్ దూరం కానున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా.. శ్రీలంక మెయిన్ స్పిన్నర్ వనిందు హసరంగా. అతని గాయంపై మెడికల్ ప్యానెల్ హెడ్ అర్జున డి సిల్వా అప్‌డేట్ ఇచ్చాడు. రాబోయే వన్డే ప్రపంచకప్ లో హసరంగా దూరమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా.. శస్త్రచికిత్స కోసం టీమ్ మేనేజ్‌మెంట్ విదేశీ వైద్యులను సంప్రదిస్తోందని తెలిపాడు. శస్త్ర చికిత్స చేసిన తర్వాత కనీసం 3 నెలల విశ్రాంతి తనకు అవసరమన్నాడు.
Read Also: Pooja Hegde: క్రికెటర్ ప్రేమలో పూజా.. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.. ?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
టీమ్ కు కీలక ఆటగాడిగా భావించే మేము.. ముందు ఆడబోయే మ్యాచ్ ల కోసం వేచి చూస్తున్నామని డి సిల్వా చెప్పాడు. మరోవైపు వరల్డ్ కప్ లో భాగంగా.. అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు హసరంగా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి. కాని అతను గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జట్టులోకి రైట్ ఆర్మ్ స్పిన్నర్‌ను తీసుకోవడానికి సెలక్టర్లు వెతికే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే.. లంక ప్రీమియర్ లీగ్‌లో గత నెలలో జరిగిన ప్లేఆఫ్‌ల సమయంలో హసరంగా మోకాలికి గాయమైంది. దీంతో అప్పటినుంచి గాయం కారణంగా ఏ మ్యాచ్ ల్లో ఆడలేదు.
Read Also: 2000 Notes Exchange: 2000 నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే సమయం.. త్వరగా మార్చుకోండి
హసరంగ టీ20 ప్రపంచ కప్ లో ఇటీవలి రెండు ఎడిషన్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో జింబాబ్వేలో జరిగిన ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో వికెట్ చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!