World First Gene Therapy: పుట్టుకతో వచ్చిన చెవిటి శిశువు జన్యు చికిత్సలో పురోగతి.. థెరపీ ద్వారా నయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్‌కు చెందిన 18 నెలల బాలిక ఒపాల్ శాండీ చరిత్ర సృష్టించింది. జీన్ థెరపీ ద్వారా బాలిక చెవిటితనాన్ని శాశ్వతంగా నయం చేశారు. ఈ థెరపీ ద్వారా మళ్లీ వినగలిగే ప్రపంచంలోనే మొదటి బిడ్డ ఆమె. ఈ చారిత్రాత్మక విజయంతో ఇకపై చెవిటి వ్యాధికి సులభంగా చికిత్స అందుతుందని వైద్యులు తెలిపారు. ఈ థెరపీ ఒక మైలురాయిగా నిరూపించబడింది.
ఒపాల్ సమస్య ఏమిటి?
వాస్తవానికి.. ఒపాల్‌కు న్యూరోపతి సమస్య ఉంది. ఆ కారణంగా ఆమె చిన్నతనం నుండి వినలేదు. మెదడుకు వెళ్లే లోపలి చెవిలోని నరం పనిచేయగా ఈ సమస్య వచ్చింది. కాగా.. ఆపరేషన్ చేయడానికి కేవలం 16 నిమిషాలు పట్టిందని ఒపాల్ తల్లి జో శాండీ తెలిపారు. చికిత్స తర్వాత.. ఆమె వింటుదని తాము గ్రహించామని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
భారతీయ సంతతికి చెందిన డాక్టర్ ఈ సర్జరీ చేశారు
ఆ చిన్నారికి భారతీయ సంతతికి చెందిన చెవి సర్జన్ ప్రొఫెసర్ మనోహర్ బెయిన్స్ చికిత్స చేశారు. అంతేకాకుండా.. బ్రిటన్, స్పెయిన్, అమెరికాకు చెందిన కొంతమంది పిల్లలకు జన్యు చికిత్స ద్వారా చెవి నొప్పికి చికిత్స అందించారు. ఈ విజయవంతమైన ట్రయల్‌ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ NHS ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వహించింది. ఈ చికిత్స తర్వాత పిల్లలు 5 సంవత్సరాలు పర్యవేక్షణలో ఉండనున్నారు.
Tamil Nadu: మహిళను చంపి, గొయ్యి తవ్వుతుండగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నిందితులు..
జన్యు చికిత్స ఎలా పని చేస్తుంది?
జన్యు చికిత్సలో శస్త్రచికిత్స సమయంలో రోగి చెవిలో వైరస్ చొప్పించబడుతుంది. ఈ వైరస్ చెవి లోపల ఉన్న ద్రవంలోకి ఓటోఫెర్లిన్ జన్యువు యొక్క కాపీని అందిస్తుంది. ఈ కారణంగా, కణాలు ఓటోఫెర్లిన్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఇది చెవి పనితీరును మెరుగుపరుస్తుంది.
భారతదేశంలో చెవుడు సమస్య
భారతదేశంలో చెవుడు సమస్య ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 నివేదిక ప్రకారం.. దేశంలో 6 కోట్ల 30 లక్షల మంది చెవిటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది శాశ్వత సమస్య కాదని.. జన్యు చికిత్స ఆశలను పెంచింది.
తాజావార్తలు
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!