Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ayodhya Ram Mandir Entry Pass For Attendees Temple Trust Releases Know In Details

Ram Mandir Entry Pass: రాంలాలా ప్రాణప్రతిష్టకు క్యూఆర్ కోడ్ తో కూడిన ఎంట్రీ పాస్..

Published Date :January 20, 2024 , 10:55 am
By Chandra Shekhar Pamena
Ram Mandir Entry Pass: రాంలాలా ప్రాణప్రతిష్టకు క్యూఆర్ కోడ్ తో కూడిన ఎంట్రీ పాస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగబోతుంది. ఈ మెగా ఈవెంట్ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రవేశ పాస్‌లను జారీ చేసింది. ఎంట్రీ పాస్‌లో క్యూఆర్ కోడ్ ఉంది.. దాన్ని స్కాన్ చేసిన తర్వాతే ఆలయ ప్రవేశానికి అనుమతి ఇస్తారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రవేశ ద్వారంలోని QR కోడ్‌తో సరిపోలిన తర్వాత మాత్రమే ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం సాధ్యమవుతుందన్నారు.

Read Also: Andhra Pradesh: ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. 25 నుంచి వారం రోజులు ఆ సేవలు బంద్‌..

కాగా, ఈ ఎంట్రీ పాస్ కాపీ కూడా ట్రస్ట్‌తో షేర్ చేయబడింది. పాస్‌లో పేరు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ లాంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రికలను 7 వేల మందికి ట్రస్ట్ పంపించింది. అందులో అర్చకులు, దాతలు, రాజకీయ నాయకులు సహా దాదాపు 3 వేల మంది వీవీఐపీలు ఉన్నారు. జనవరి 22న ఆలయంలో జరిగే పవిత్రోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు, మరుసటి రోజు ఆలయాన్ని ప్రజల కోసం తెరవనున్నారు.

Read Also: CM Revanth Reddy: లండన్‌ పర్యటలో రేవంత్‌ కు ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చిన యువతి

అయితే, పవిత్రోత్సవానికి మూడు రోజుల ముందు శుక్రవారం రాంలాలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. నల్లరాతితో చేసిన ఈ విగ్రహానికి కళ్లపై పసుపు గుడ్డ కట్టారు.. కొంత సమయం తర్వాత దాన్ని తొలగించారు. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అంగుళాల రాంలాలా విగ్రహాన్ని రాత్రి ఆలయానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచినట్లు ప్రాణ ప్రతిష్ఠా వేడుక ప్రధాన ఆచార్య అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇప్పటికే ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమయి.. 1 గంటలోపు పూర్తి చేసేందుకు భావిస్తున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayodhya
  • QR Code Pass
  • Ram Mandi
  • Ram Mandir Entry Pass
  • Temple Trust

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions