Floods: ఇండోనేషియాలో వరదలు.. 14 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాను భారీ వరదలు ముంచెత్తాయి. సులవేసి ద్వీపంలో వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మరణించారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. సులవేసిలోని వాజోలో వరదల కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయని స్థానిక రెస్క్యూ చీఫ్ మెక్సియానస్ బెకాబెల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Kakarla Suresh: తండ్రి కోసం కొడుకు, కూతురు ఎన్నికల ప్రచారం..!
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
భారీ వరదలు 13 జిల్లాలపై ప్రభావితం చూపాయి. అంతేకాకుండా మొత్తం ప్రాంతాలన్నీ బురదతో నిండిపోయాయి. వెయ్యికు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయ బృందం.. ప్రజలను ఇళ్లలోంచి ఖాళీ చేయిస్తున్నారు. మసీదులు, బంధువుల ఇళ్లకు బాధితులను తరలిస్తున్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి శనివారం తెలిపారు.
ఇది కూడా చదవండి: Loksabha Elections : సూరత్, ఇండోర్, ఇప్పుడు పూరీ.. ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన కాంగ్రెస్ అభ్యర్థి
వర్షాల కారణంగా ఇండోనేషియాలో తరచుగా కొండచరియలు విరుగుపడుతుంటాయి. అలాగే వరదలు సంభవిస్తుంటాయి. ఈ దీవుల్లో మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని తానా తోరాజా జిల్లాలో ఏప్రిల్‌లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 20 మంది మరణించారు.
ఇది కూడా చదవండి: Viral : గర్ల్‌ఫ్రెండ్‌కి నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్‌ని బహుమతిగా ఇచ్చాడు.. కానీ..!
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!