Assam: చేతబడి ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతబడి ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే బిల్లుకు హిమంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, సీఎం హిమంత బిశ్వ శర్మ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చెవుడు, మూగతనం, అంధత్వం, శారీరక వైకల్యం, పరాయీకరణ వంటి పుట్టుకతో వచ్చే వ్యాధులకు చికిత్స పేరుతో మాంత్రిక వైద్యం యొక్క పద్ధతులను తొలగించడం ఈ బిల్లు యొక్క లక్ష్యం.. వైద్యం పేరుతో పేదలు, అమాయకుల నుంచి డబ్బులు దండుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శర్మ చెప్పారు.
Read Also: Gas Cylinder Blast: హైదరాబాద్ లో శివారులో భారీ అగ్ని ప్రమాదం..!
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇక, గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అస్సాం పర్యాటక శాఖ మంత్రి జయంత మల్లా బారుహ్ ప్రకటించారు. అలాగే, మ్యాజికల్ హీలింగ్‌ను పరిష్కరించడంతో పాటు దిబ్రూఘర్ జిల్లాలోని నామ్‌డాంగ్ రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ సఫారీ & రెస్క్యూ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూ. 259 కోట్లతో అంచనా వ్యక్తంతో ఏర్పాటు కాబోతుంది. ఈ ప్రాంతంలోని జంతుజాలానికి రక్షణ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది.
Read Also: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
అలాగే, స్థిరమైన పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని అస్సాం రాష్ట్ర పర్యటక మంత్రి జయంత మల్లా బారుహ్ తెలిపారు. రాష్ట్రంలోని ఇతర పట్టణ స్థానిక సంస్థలకు ‘టెన్ సిటీస్ డెవలప్‌మెంట్ కాన్సెప్ట్’కు మంత్రివర్గం ఆమోదించింది. ఈ నగరాలు – తిన్సుకియా, డిబ్రూగర్, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్, నాగావ్, తేజ్‌పూర్, నార్త్-లఖింపూర్, బొంగైగావ్, సిల్చార్, కరీంగంజ్, ధుబ్రి, హఫ్లాంగ్/డిఫు – స్థిరమైన పట్టణాభివృద్ధికి కృషి చేస్తాయని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!