Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News As There Was No Wheelchair In The Hospital The Father Took His Son To The Third Floor On A Scooty

Viral News: ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో.. స్కూటీపై మూడో అంతస్తుకు..!

Published Date :June 17, 2023 , 5:55 pm
By Rajesh Veeramalla
Viral News: ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో.. స్కూటీపై మూడో అంతస్తుకు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Viral News: సాధారణంగా ఆస్పత్రుల్లో వీల్ చైర్లు అనేవి ఉంటాయి. పేషెంట్స్ ను తీసుకుపోవడానికి అవి ఉపయోగపడుతాయి. అలాంటిది ఓ వ్యక్తి ఆస్పత్రికి వస్తే.. అక్కడ వీల్ చైర్ కనిపించలేదు. దీంతో గాయపడిన తన కుమారుడిని స్కూటీపై ఎక్కించుకుని మూడో ఫ్లోర్ వరకు వెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది. మనోజ్‌ జైన్‌ అనే న్యాయవాది కుమారుడి కాలికి గాయం కావడంతో.. గురువారం కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. గాయానికి సంబంధించిన డాక్టర్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటాడు. అయితే తన కుమారుడిని అక్కడికి తీసుకెళ్లడానికి వీల్ చైర్ కావాలని అక్కడి సిబ్బందిని అడిగారు. వారు లేవని చెప్పడంతో.. చేసేదేమీ లేక స్కూటీపై తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: Heavy Rains: భారీ వర్షాలు.. వరదలు.. సిక్కింలో 3,500 మంది పర్యాటకులను రక్షించిన సైన్యం

ఈ తతంగాన్ని చూసిన అక్కడి జనం అందరూ ఒక్కసారిగా షాక్ కి గురై నోరెళ్ల బెట్టారు. అనంతరం లిఫ్ట్ నుంచి నుంచి స్కూటర్‌ నడుపుతూ ఆర్థోపెడిక్ వార్డుకు కుమారుడ్ని తీసుకెళ్లాడు. డాక్టర్ కి చూపించిన అనంతరం తిరిగి వచ్చేందుకు మనోజ్‌ జైన్‌ ప్రయత్నించాడు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని స్కూటర్‌ కీ తీసుకున్నారు. దీనిపై మనోజ్‌ జైన్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆస్పత్రిలో వీల్‌ చైర్లు లేకపోవడంతో సిబ్బంది అనుమతితోనే తన కుమారుడ్ని స్కూటర్‌ పై మూడు అంతస్తుకు తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై అతను మండిపడ్డాడు. ఇదే విషయం.. ఆసుపత్రిలోని అవుట్‌ పోస్ట్‌ వద్ద ఉన్న పోలీసులకు ఈ వాగ్వాదం గురించి తెలిసింది.

Read Also: JD Chakravarthy: నాపై విషప్రయోగం జరిగింది.. జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్

దీంతో వారు వెంటనే మూడో అంతస్తుకు చేరుకుని.. న్యాయవాది మనోజ్‌ జైన్‌ ఏమీ అనలేకపోయారు. మరోవైపు వైద్యాధికారులు వీల్ ‌చైర్స్ ను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఈ విషయంకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోపై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆస్పత్రిలో స్కూటీపై తీసుకెళ్లడమేంటనీ.. అవసరమైతే ఒకరి సాయం తీసుకోవాలి. లేదంటే తన భుజాలపైనే తీసుకెళ్లచ్చు కదా అని అంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • father
  • hospital
  • Scooty
  • third floor
  • wheelchair

తాజావార్తలు

  • Iran-US: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం

  • Bollywood : కియారా అద్వానీ ఆఫర్స్‌కు అనీత్ పద్దా గండి

  • Wife Killed Husband: పెళ్లైన నెల రోజులకే.. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య..!

  • Dhurandhar 2 : ధురంధర్‌ మానియా ముందు పెద్ద సినిమాలేవీ నిలవలేకపోతున్నాయి

  • UAE Ambassador: “మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది”.. యూఏఈ రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions