రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూల మలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ, ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీరు చంద్రయాన్ గుట్ట వాసులుగా గుర్తించారు. వీరిలో హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12) సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు సానికులు తెలిపారు. రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. కారు రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో ఎగిరిపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Police Caught Thieves On Scooty: పోలీసులు, దొంగల ఛేజింగ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే వీటిని తరచూ మనం టీవీల్లో, సినిమాల్లో చూస్తూ ఉంటాం. పారిపోయే దొంగ హీరో అయితే దొరకడు, అదే పట్టుకునే పోలీస్ హీరో అయితే దొంగ ఇట్టే దొరికిపోతాడు. ఇదంతా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పట్టుకునే క్రమంలో పోలీసులు, దొంగల మధ్య జరిగే ఫైటింగ్, స్టంట్ లు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అయితే…
Viral Video: రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మృత్యువు ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి వచ్చే పోయే వాహనాలే కాదు పరిసరాలు కూడా ప్రాణాంతకం కావచ్చు.
ప్రస్తుతం మార్కెట్ లోకి ఎల్ఎంఎల్ స్టార్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. దీని రేంజ్ కూడా చాలా ఎక్కువ.. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ మోడల్‌ను ఒకసారి లుక్ వేయొచ్చు. ఎందుకంటే ఇందులో దిమ్మతిరిగే ఫీచర్లున్నాయి.
సాధారణంగా ఆస్పత్రుల్లో వీల్ చైర్లు అనేవి ఉంటాయి. పేషెంట్స్ ను తీసుకుపోవడానికి అవి ఉపయోగపడుతాయి. అలాంటిది ఓ వ్యక్తి ఆస్పత్రికి వస్తే.. అక్కడ వీల్ చైర్ కనిపించలేదు. దీంతో గాయపడిన తన కుమారుడిని స్కూటీపై ఎక్కించుకుని మూడో ఫ్లోర్ వరకు వెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది.
Viral: ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలతో పాటు డ్రైవింగ్లో దూసుకుపోతున్నారు. కానీ కొన్ని సార్లు వాళ్లు చేసే తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి సరైన సమయంలో బ్రేక్‌లను నొక్కడానికి బదులుగా యాక్సిలేటర్ను తిప్పింది.
Accident : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాపూర్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు.
Naked Woman Driving : సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది వైరల్ కావడానికి నానాపాట్లు పడుతున్నారు. కొన్ని సార్లు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ వైరల్ అవుతున్నారు. వారు చేసే చేష్టలు ఎలా ఉన్నా సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు.