Plastic: ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్-టిఫిన్స్ బాక్స్ లు వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం క్షీణించినట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది థీమ్ ప్లాస్టిక్ పొల్యూషన్ సొల్యూషన్స్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. మన చుట్టూ, ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ ను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. కానీ మన జీవితంలో ఈ ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల ప్రమాదకరమైన రోగాలు ఎన్నో వస్తాయి. ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీళ్లను తాగడం చాలా అవసరం. ఇందుకోసం ప్రతి 80 మందిలో 100 మంది తమ ఇళ్లలో ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు.
Read Also: Software Murder: బెంగళూరు యువతి హత్యకేసులో ట్వీస్ట్.. మైయిన్ క్యారెక్టర్ లవరే
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బిస్ఫెనాల్ ఎ అనే రసాయన సమ్మేళనాన్ని వినియోగిస్తారు. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తయారీకి బీపీఏను ఉపయోగించడం వల్ల.. క్యాన్సర్, హార్మోన్ల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ కంటైనర్ లను అస్సలు ఉపయోగించకూడదు. ప్లాస్టిక్ బాటిల్స్ లాగే.. బీస్ఫెనాల్ ఎ ను ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లలో కూడా ఉపయోగిస్తారు. ఇది దానిలో ఉంచిన ఆహార పదార్థాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. మనం వీటిని తింటే మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Read Also: Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూరగాయలను కట్ చేయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డును ఉపయోగిస్తున్నారు. నిజానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికారక పదార్థాలు ఆహారంలో కలిసిపోతాయి.. దీనివల్ల అనేక రోగాలు వ్యాపించే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని రకాల్లో ఈ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. అందుకే బ్లాస్టిక్ కాకుండా చెక్క లేదా రాతి చాపింగ్ బోర్డును ఉపయోగించాలి..
Read Also: KTR: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు..
ప్రస్తుతం ఇండ్లలో ప్లాస్టిక్ టిఫిన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఇది వ్యాధులను పెంచుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ లో ఉంచడం వల్ల హానికరమైన పదార్థాలు ఆహారంలో కరిగిపోయి.. మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే నేడు ప్లాస్టిక్ టిఫిన్లకు బదులుగా స్టీల్ లేదా గ్లాస్ టిఫిన్లను వాడుతున్నారు.
తాజావార్తలు
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!