AR Rahman : రెహమాన్ వర్సెస్ ట్రోలర్స్.. మద్దతుగా నిలిచిన ప్రముఖ రచయిత వరుణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్లో తన మతం కారణంగా కొన్ని అవకాశాలు రాలేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, రెహమాన్ వెంటనే స్పందిస్తూ ఒక వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని, భారతదేశమే తన గురువు, తన ఇల్లు అని చెబుతూ క్షమాపణలు కోరారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో, ప్రముఖ రచయిత వరుణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.
Also Read : Yellamma : ‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు సీనియర్ హీరో?
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్‌మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
రెహమాన్ సంగీతం అందించిన ‘ఓ పాలన్‌హారే’ వీడియోను షేర్ చేస్తూ వరుణ్ సంచలన పోస్ట్ చేశారు.. ‘గత మూడు దశాబ్దాలుగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఒక గొప్ప కళాకారుడు, తన అనుభవం ఆధారంగా ఒక అభిప్రాయాన్ని చెబితే ఆయనపై దాడి చేసి దుర్భాషలాడారు. ఆ విషపూరిత మూకను శాంతింపజేయడానికి మరుసటి రోజే రెహమాన్‌ను బలవంతంగా క్షమాపణలు చెప్పేలా చేశారు. దేశంలో విభజనవాదం పెరుగుతోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’ అంటూ వరుణ్ ప్రశ్నించారు. రెహమాన్ తనంతట తానుగా క్షమాపణ చెప్పలేదని, పరిస్థితుల ప్రభావంతో ఆయనను బలవంతం చేశారన్న కోణంలో వరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో సద్దుమనిగిందనుకున్న రచ్చ మలి మొదలైంది..
The greatest living composer of the last 3 decades got attacked and abused (even by people within the industry) for stating an opinion in the politest, mildest manner, that too based on his lived-experience.
And the very next day forced to issue an apology/clarification to…
— वरुण 🇮🇳 (@varungrover) January 18, 2026
తాజావార్తలు
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్‌మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!