Minister Kandula Durgesh: సినిమా రంగం అభివృద్ధికి కృషి.. ఆంక్షలుండవు.. లబ్ధి చేకూరుస్తాం
- సినిమా రంగం అభివృద్ధి కృషి చేస్తాం.. సినిమా రంగంపై ఇక ఎలాంటి ఆంక్షలుండవు.. సినిమా రంగానికి లబ్ధి చేకూరుస్తాం అని ప్రకటించారు మంత్రి కందుల దుర్గేష్
- ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. పరివాహక ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం హబ్ గా పర్యటక అభివృద్ధి చేస్తాం అన్నారు
- పరిపాలన అందించడానికి సిద్ధం.. కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడం.. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kandula Durgesh: సినిమా రంగం అభివృద్ధి కృషి చేస్తాం.. సినిమా రంగంపై ఇక, ఎలాంటి ఆంక్షలుండవు.. సినిమా రంగానికి లబ్ధి చేకూరుస్తాం అని ప్రకటించారు ఏపీ పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్.. తనకు శాఖలు కేటాయించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. పరివాహక ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం హబ్ గా పర్యటక అభివృద్ధి చేస్తాం.. పరిపాలన అందించడానికి సిద్ధం.. కానీ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడం.. చట్ట ప్రకారం తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Read Also: Kuwait Fire Accident: కొడుకు కువైట్కు వెళ్లడం ఇష్టం లేదు.. మృతుడి తల్లితండ్రుల రోదన
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇక, రెడ్ బుక్ కచ్చితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు మంత్రి కందుల దుర్గేష్.. ఉన్నతాధికారులు సైతం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.. ఎవరిపైన అయినా చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.. నిడదవోలుతో పాటు పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.. నిడదవోలు ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.. మరోవైపు.. అయితే ఎందుకు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడింది? అని ప్రశ్నించారు.. కేవలం బటన్ నొక్కుడికే పరిమితం అయ్యారని విమర్శించారు.. విధివిధానాలే మా గెలుపు కారణంగా చెప్పుకొచ్చారు.. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరం అన్నారు.. ఈవీఎంలపై వ్యాఖ్యలు అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడమే అవుతుందన్నారు ఏపీ పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!