Home Minister Anitha: లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదు..
- లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వార్నింగ్
- మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని ప్రకటన
- అవసరం మేరకు న్యాయ పోరాటం చేస్తాం
- సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదన్న హోం మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇప్పటికీ కొంత మంది పోలీసు అధికారుల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. మీకు ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై ప్రేమవుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీకోసం పనిచేసుకోండి అంటూ సలహా ఇచ్చారు.. కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసిన వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.. మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తాను.. అవసరం మేరకు న్యాయ పోరాటం చేస్తాం అన్నారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు హోంశాఖ మంత్రి అనిత..
Read Also: Sangareddy District : సైబర్ మోసం… రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితులు( వీడియో)
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
కాగా, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. తన సొంత జిల్లాలో అడుగుపెట్టారు. జిల్లాలోపి టీడీపీ, జనసేన పార్టీల నేతల్ని వరుసగా కలుస్తూ.. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వస్తున్నారు.. ఇక, తాజాగా, అనకాపల్లిలో మాజీ మంత్రి, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె.. ఈ సందర్భంలో కొణతాల రామకృష్ణ కాళ్లకు మొక్కారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!