AP Elections Results 2024: ఓటమి దిశగా వైసీపీ కీలక నేతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP Leaders Defeat in AP Elections Results 2024: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ధాటికి వైసీపీ కీలక నేతలు కూడా ఓటమి దిశగా సాగుతున్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబులు వెనకంజలో ఉన్నారు.
విడదల రజిని, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, జోగి రమేశ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున సహా పలువురు కీలక నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. 175 సీట్లకు గాను కేవలం 12 సీట్ల ఆదిక్యంలోనే వైసీపీ ఉంది. ప్రతిపక్షంలో ఉండాలంటే 18 సీట్లు అసవరం అన్న విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!