CM Chandrababu: భిన్నత్వాన్ని చూపించేలా ఏపీ సీఎం ప్లాన్.. 10 నుంచి 6 వరకు సచివాలయంలోనే..!
- గత పాలనకు.. ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు
- ఇక నుంచి ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారట సీఎం
- సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆయన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
- జిల్లాల్లో.. నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఓవైపు కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు.. మరోవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, గత పాలనకు.. ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మినహాయిస్తే.. ఇక నుంచి ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారట సీఎం చంద్రబాబు. సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇక, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉందంటున్నారు.. ఇక, రెగ్యులర్‌గా సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారంట.. అంతే కాదు.. పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు దిశా నిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Read Also: DRDO Recruitment 2024: ఎటువంటి రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
Also Read
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
తాజావార్తలు
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
CMR Jewellery: గాజువాకలో CMR జువెలరీ షోరూం.. ఘనంగా ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!