CMR Jewellery: గాజువాకలో CMR జువెలరీ షోరూం.. ఘనంగా ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMR Jewellery Gajuwaka Showroom Launch: వస్త్ర వ్యాపారంలో 40 ఏళ్లకు పైగా, అభరణాల వ్యాపారంలో 25 ఏళ్ల విశ్వసనీయ ప్రస్థానం కలిగిన ప్రముఖ CMR గ్రూడ్, గాజువాకలోనే అతిపెద్ద CMR జ్యువెలరీ షోరూమ్ ను గాజువాక, అక్టోబర్ 12వ అత్యంత వైభవంగా ప్రారంభించింది. గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ నూతన షోరూమ్ ను ప్రారంభించారు. విశాఖ పశ్చిమ ఎమ్మల్యే శ్రీ గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ పూసర్ల వెంకటేశ్వరరావు తొలి కొనుగోలుదారుగా నిలిచారు.
ఈ వేడుకకు ప్రముఖ సినీ నటి భాగ్యశ్రీ జోర్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి, CMR జ్యూవెలరీ ఆభరణాలను స్వయంగా ధరించి సందడి చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. CMR జ్యువెలరీలోని అద్భుతమైన డిజైన్లు, ఏభిన్న మోడల్స్ తనకు ఎంతగానో సచ్చాయని, సంప్రదాయ, ఆధునిక అభరణాల కలెక్షన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని ప్రశంసించారు. అంతేకాకుండా, వేదికపై ఉత్సాహంగా నృత్యం చేసి, తన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. ఆమె నృత్యానికి అభిమానులు, ప్రజలు కేరింతలు కొడుతూ సందడి చేయడంతో ప్రారంభోత్సవ వేడుక మరింత ఉత్సాహభరితంగా మారింది.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
ఈ సందర్భంగా CMR గ్రూప్ చైర్మన్ మావూరి వెంకట రమణ మాట్లాడుతూ.. “CMR గ్రూప్ పై దశాబ్దాలుగా ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలు, ఆదరణ, ఆచంచల విశ్వాసమే మా విజయానికి మూలం. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రతి వినియోగదారుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాణ్యత, నమ్మకం, అత్యుత్తమ సేవల్ మా లక్ష్యం. గాజువాకలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.
ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని చైర్మన శ్రీమావూరి వెంకట రమణ గారు ప్రత్యేక ఆపర్లను ప్రకటించారు.
– 22 క్యారెట్ల అన్నిరకాల బంగారు ఆభరణాలపై ఫ్లాట్ 5.99% వీస్ (తరుగు) మాత్రమే.
– సాధారణ వెండి వస్తువులపై కిలోకు రూ. 5,999 తగ్గింపు.
– పాతబంగారం ఎక్స్ఛేంజ్ పై గ్రాముకు అదనంగా రూ. 200 విలువు
– వజ్రాలపై క్యారెట్ కు 10% తగ్గింపు
ఈ ప్రత్యేక ఆఫర్లన్నీ గాజువాక నూతన CMR జ్యువెలరీ షోరూమ్‌లో మాత్రమే అందుబాబులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అతిథులకు, వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, గాజువాకతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ నూతన షోరూమ్ సందర్శించి, ఎస్తృతమైన అభరణాల కలక్షన్లను, ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని MR యాజమాన్యం ఆహ్వనించింది.
తాజావార్తలు
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!