AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఖరారు.. మూడు రోజుల ముందుగానే..!
- ఈ నెల 21.. 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
- రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
- రెండు రోజుల సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. స్పీకర్ ఎన్నిక
- ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- కొత్త స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. ఇప్పటికే సీఎం సహా కొందరు మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించారు.. ఇక, రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.. మరోవైపు.. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అందు కోసం ఈ నెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు.. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. ముందుగా ఈ నెల 24వ తేదీ నుండి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం.. తాజాగా మార్పు చేస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది… రెండు రోజుల సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. అదే విధంగా స్పీకర్‌ను కూడా ఎన్నుకోబోతున్నారు.. ఇక, ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనుండగా.. కొత్త స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడును ఎన్నుకుంటారని తెలుస్తోంది..
Read Also: Kalki 2898 AD: ఇద్దరు హీరోల ఆశలు అడియాశలే!!!
Also Read
- 32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!