AP Assembly & Lok Sabha Exit Poll 2024: ఏపీ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly & Lok Sabha Exit Poll 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.. గెలుపుపై ధీమాతో కొందరు నేతలు ఉంటే.. ఊగిసలాటలో మరికొందరు ఉన్నారని స్పష్టం అవుతుంది.. అయితే, మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఇవాళ్టితో ముగియనుండడంతో.. ఆ తర్వాత వివిధ సర్వే సంస్థలు.. తమ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి.. కొన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే అంచనా వేస్తే.. ఈ సారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం అంటూ మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి..
ఇక, ఆరా మస్తాన్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రులు పెద్ద సంఖ్యలో ఓటమికి మూటగట్టుకుంటారని అంచనా వేశారు.. మరోవైపు, వైఎస్ జగన్, నారా చంద్రాబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సుజనాచౌదరి లాంటి కీలక నేతలు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అంచనా వేశారు ఆరా మస్తాన్… ఏపీలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంచనా వేశారు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ఆరా ఎగ్జిట్ పోల్స్
వైసీపీ : 98- 104 అసెంబ్లీ స్థానాల్లో విజయం
టీడీపీ కూటమి 71 – 81 స్థానాలు
పార్థాదాస్ ఎగ్జిట్ పోల్స్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: 110-120
టీడీపీ-జనసేన-బీజేపీ : 55-65
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!