America: చైనా కంపెనీల దిగుమతులపై అమెరికా నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్ వంటి డజన్ల కొద్దీ దేశాలపై అమెరికా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఉయ్ఘర్ ముస్లింలు, ఇతర మైనారిటీలపై అఘాయిత్యాలకు పాల్పడినందుకు మూడు చైనా కంపెనీల దిగుమతులను కూడా అమెరికా నిషేధించింది. మూడు ప్రధాన చైనీస్ కంపెనీల కోఫ్కో షుగర్ హోల్డింగ్, జిజువాన్ జింగ్వేడా టెక్నాలజీ గ్రూప్ తో పాటు అన్హుయ్ జిన్యా నుంచి దిగుమతులను అమెరికా నిషేదం విధించింది. కార్మిక చట్టాలపై అవగాహన లేకపోవడంతో చక్కెర ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి నూలు తయారీ కంపెనీల వరకు బ్యాన్ చేసింది. ఈ మూడు కంపెనీలను నిషేధించిన అమెరికా ఇప్పటి వరకు మొత్తం 30 చైనా కంపెనీలపై నిషేదించింది.
Read Also: Kamareddy: ఫంక్షన్ వెళ్లి బిర్యాని తిన్నాడు.. గొంతులో బోన్ ఇరుక్కుని విలవిల లాడాడు..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
- NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
ఇక, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై తొమ్మిది దేశాలకు చెందిన ఇరవై మందికి పైగా వ్యక్తులపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ శుక్రవారం ఆంక్షలు విధించింది. మరోవైపు రష్యా, ఇండోనేషియా, చైనాలపై అమెరికా విదేశాంగ శాఖ వీసా ఆంక్షలు కూడా విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు, బాలికలపై తాలిబాన్ అణచివేత చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుల కారణంగా ఇద్దరు చైనా అధికారులు బహిష్కరించబడ్డారు.
తాజావార్తలు
-
ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
-
Peddi : ఇదెక్కడి ట్విస్ట్.. ఇప్పట్లో ఆగేలా లేదు?
-
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
-
EXPLAINER: పెట్రోల్, ఇథనాల్‌లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?