Ameesha Patel: ఆ కేసులో భాగంగా కోర్ట్ లో లొంగిపోయిన అమీషా పటేల్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్ లు పై కేసులు నమోదు అవ్వడం వారు నిరంతరం కోర్ట్ కి అలాగే పోలీస్ స్టేషన్ కి హాజరవడం లాంటివి నిరంతరం చూస్తూనే వున్నాం.ఎక్కువగా హీరోయిన్ల పై నే కేసులు నమోదు అవుతున్నాయి. మరి ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన అమీషా పటేల్ కూడా ఒక కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.. ఆ కేసులో భాగంగా తాజాగా ఆమె కోర్టులో సరెండర్ కూడా అయ్యిందని తెలుస్తుంది.
తాజాగా జూన్ 17న ఉదయం రాంచి సివిల్ కోర్టులో ఆమె లొంగిపోయినట్లు సమాచారం.. సినిమా నిర్మాత మరియు వ్యాపారవేత్త అయిన అజయ్ కుమార్, అమీషా పటేల్ పై చెక్ బౌన్స్ కేసు వేశాడు . దాంతో ఆమె కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే గతంలో సినిమా నిర్మిస్తానంటూ అమీషా పటేల్ తన దగ్గర 2.5 కోట్లు అప్పుగా అయితే తీసుకుందని, ఆ తర్వాత ఆమె సినిమా ను పూర్తిచేయలేదని, తన డబ్బు ను కూడా తిరిగి ఇవ్వలేదని అజయ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. అసలు .2.5 కోట్లకు వడ్డీ 50 లక్షలు కలిపి మొత్తం 3 కోట్లు ఇప్పించాలని ఆయన కోర్టును కోరినట్లు తెలుస్తుంది.. ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఏప్రిల్ నెల 6న అమీషాకు వారెంట్ ఇష్యూ చేసినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు కోర్టులో లొంగిపోయింది. ఆ తరువాత కోర్టు ఆమె షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది.. దాంతో కోర్టు బయటికి వచ్చిన ఆమె వెంటనే స్పీడ్ గా స్పందించి తలకు ముసుగు కప్పకున్నట్లు సమాచారం.మీడియాను చూసి తలకు ముసుగు కప్పుకుంది. కోర్టులో ఏం జరిగిందో చెప్పమని మీడియా ప్రతినిధులు ఆమెను పదేపదే ప్రశ్నించినా కూడా ఆమె పట్టించుకోకుండా కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయిన్నట్లు సమాచారం.. అయితే ఆమె కోర్ట్ నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో మీడియాను చూసి వారిని ఎదుర్కొలేక అలా ముసుగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు వీడియోలు చూసిన ఆమెను పలు విధాలుగా ట్రోల్ చేస్తున్నారు.
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!