కొంత మంది హీరోయిన్‌లు చాలా డిమాండింగ్‌గా ఉంటారు. నిర్మాతలను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా ఓ హీరోయిన్ సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఆమె స్నానానికి కూడా బిస్లరీ వాటర్ కావాలని డిమాండ్ చేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. Also Read : Arya : ‘సార్పట్ట 2’ మూవీ షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ! నటి శ్రీవిద్య.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె తన యాక్టింగ్…
కన్నడ భామ అయిన కౌశల్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె 1996 లో సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. ఆమె జగపతిబాబు హీరో గా నటించిన అల్లుడుగారు వచ్చారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత శ్రీకాంత్ సరసన పంచదార చిలక సినిమా లో నటించింది.ఈ రెండు ఆశించిన స్థాయి లో విజయం సాధించలేదు. టాలీవుడ్ కి దూరమైంది. తమిళ్, మలయాళ సినిమాలలో అద్భుతంగా రానించింది. ఆ తరువాత…
సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ 1990 లో హిందీ చిత్రం భాగీ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. నగ్మా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఈ భామ హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి…
బాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్ లు పై కేసులు నమోదు అవ్వడం వారు నిరంతరం కోర్ట్ కి అలాగే పోలీస్ స్టేషన్ కి హాజరవడం లాంటివి నిరంతరం చూస్తూనే వున్నాం.ఎక్కువగా హీరోయిన్ల పై నే కేసులు నమోదు అవుతున్నాయి. మరి ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన అమీషా పటేల్ కూడా ఒక…