Amisha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు తగ్గట్లేదు. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లను మించి ఘాటుగా అందాలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. కానీ సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు…
సాధారణంగా సెలబ్రిటీల గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతునే ఉంటాయి. ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్‌లో విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్ ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ విషయంలో షాకింగ్ న్యూస్ బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పెళ్లి కాకుండానే ఆ హీరోయిన్ తల్లి కాబోతుందట ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఈ వివరాల్లోకి వెళితే.. Also Read: Khushbu : ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఇటీవల హీరోయిన్లు…
Gadar 2: బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలుగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ల్లో గదర్ 2 ఒకటి.ఈ సినిమా లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంట గా నటించారు. ఈ సినిమా ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి లో కలెక్షన్లు సాధించింది.విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ ల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా గా గదర్ 2 నిలిచింది.. ఇండిపెండెన్స్ డే కానుక గా ఆగస్టు 11న…
Ameesha Patel: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్నది గుర్తుపట్టారా.. ? కొంచెం సరిగ్గా చూడండి.. బద్రి హీరోయిన్ లా అనిపిస్తుంది కదా. అనిపించడమేంటి.. బద్రి హీరోయినే. ఆ భామ అమీషా పటేలే. పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమాతో అమీషా.. తెలుగు తెరకు పరిచయమైంది.
Gadar 2: బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెల్సిందే. కథ కథనాలు బావున్నా.. ఎందుకో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆగస్టు లో రిలీజ్ అయ్యింది గదర్.
Ameesha Patel: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమీషాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఉంటుంది అనుకున్నారు. అలాగే స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అమిషా పటేల్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన కహో నా ప్యార్ హై సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకీ పరిచయం అయింది.ఆ తరువాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అలాగే తెలుగులోకీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా భారీ విజయం సాధించింది. దీనితో ఈ భామ తెలుగులో బాగా పాపులర్ అయింది. బద్రి…
తెలుగు సినిమాలలో కంటే కూడా హిందీ సినిమాలలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.స్టార్ హీరోయిన్స్ కూడా ఆ ముద్దు సీన్స్ అలాగే బెడ్ రూమ్ సీన్స్ లో నటిస్తూ వుంటారు.ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం కోసం బాలీవుడ్ లో ప్రతి సినిమాలో తప్పకుండా అలాంటి సన్నివేశాలను యాడ్ చేస్తూ వుంటారు.ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ల జోరు బాగా పెరిగింది. సినిమా థియేటర్ లలో విడుదల అయినా నాలుగు వారాలకే ఓటీటీ లో ప్రత్యక్షం అవుతుంది. దీనికి…
కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడం జరిగింది.దీనితో దేశం మొత్తం దుర్భర స్థితిని అనుభవించింది.ప్రజలు అందరూ తమ ఇంటిలోనే ఉండిపోయారు.థియేటర్లన్నీ కూడా మూతపడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి .ఓటీటీల లో ప్రసారమయ్యే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ నిబంధనలు లేవు.సెన్సార్ లేకపోవడంతో బోల్డ్ కంటెంట్…