బాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్ లు పై కేసులు నమోదు అవ్వడం వారు నిరంతరం కోర్ట్ కి అలాగే పోలీస్ స్టేషన్ కి హాజరవడం లాంటివి నిరంతరం చూస్తూనే వున్నాం.ఎక్కువగా హీరోయిన్ల పై నే కేసులు నమోదు అవుతున్నాయి. మరి ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన అమీషా పటేల్ కూడా ఒక…