Amabati Rayudu : ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉంది.. అది ఏ ఫ్లాట్ ఫామ్ పై అనేది త్వరలో చెప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ అరంగ్రేటం ఖయమైనట్లు తెలుస్తుంది…. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో అంబటి రాయుడు సందడి చేస్తున్నారు… గుంటూరు జిల్లా లో గ్రామాల్లో పర్యటిస్తున్న అంబటి రాయుడు యువత తో సెల్ఫీలు, పెద్దలలో ఫోటో లు దిగితు హల్చల్ చేస్తున్నారు… తనకు మాత్రం ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉందనీ అది ఏ ఫ్లాట్ ఫామ్ పై అనేది త్వరలో చెప్తానని అంటున్నారు అంబటి రాయుడు.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నానీ త్వరలో అన్ని విషయాలు చెప్తానని అంటున్నారు అంబటి రాయుడు.
Also Read : Kottu Satyanarayana: వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్.. పవన్ ప్రసంగాలు ఉన్మాదికి ఎక్కువ, పిచ్చికి తక్కువ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కాగా.. అంబటి రాయుడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. త్వరలోనే అతడు అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) లో పాల్గొననున్నాడు. ఇది ముగిసిన తర్వాత రాయుడు తన లైఫ్ లో మరో ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. వైఎస్సార్సీపీలో ఆయన చేరనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రాయుడు ఇప్పటికే పలుమార్లు ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం.. ట్విటర్ లో జగన్ పై ప్రశంసలు కురిపించే పనిపెట్టుకోవడం కూడా అంబటి రాయుడు రాజకీయ ప్రవేశానికి సూచికలుగా కనిపిస్తున్నాయి.
Also Read : Pakistan-China: చైనాకు గాడిదలను విక్రయించేందుకు పాక్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..