Ambati Rambabu: అవగాహన లేని డీజీపీ, ఎస్పీల వల్లే హింస..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఎన్నికల సమయంలో అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను పెట్టడం వలస హింస జరిగిందని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.. డీజీపీ కార్యాలయానికి వెళ్లి వైసీపీ ప్రతినిధులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, పేర్నినాని.. తమ కేడర్‌పై టీడీపీ దాడులకు పాల్పడుతోందని డీజీపీకి ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారని ఆరోపించారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు.. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదని.. దీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారు.. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్చగా తిరగనిచ్చారు.. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు.. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు.. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది? అని ప్రశ్నించారు.
Read Also: Perni Nani: పోలింగ్ తర్వాత హింసకు వారే కారణం.. పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు..!
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు అంబటి రాంబాబు.. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారని విమర్శించారు.. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్న ఆయన.. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఎలా చెబుతుంది? అని నిలదీశారు.. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.. ఇక, మీడియాతో మాట్లాడే అంబటి రాంబాబు.. ఏ అంశాలపై స్పందించారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!