AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశంలో మంగళవారం జరిగిన సమావేశంలో కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఎక్కడెక్కడ పోటీ చెయ్యాలి.. ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలి అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఒక జాబితాను సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఇచ్చినట్టు తెలిసింది.. ఈ జాబితాపై టీడీపీ కసరత్తు చేస్తోంది.. ఐదు మేయర్ స్థానాలను జనసేన అడిగినట్టుగా తెలుస్తోంది…
రేపు విజయవాడలో కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమన్వయ కమిటీలో కూడా జనసేన, బీజేపీ ప్రతినిధుల నుంచి జాబితాను తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా బలమున్న స్థానాల వివరాలు ఇవ్వాలని జనసేన, బీజేపీ ప్రతినిధులను కోరింది టీడీపీ.. కామన్ గా. మూడు పార్టీలు అడుగుతున్న స్థానాల వివరాలు. ప్రధానంగా జనసేన. బీజేపీ అడుగుతున్న స్థానాలపై డిటైల్డ్ రిపోర్ట్.. తయారు చేయనుంది. కూటమి సమన్వయ కమిటీ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ మధ్య మరోసారి జరిగే చర్చల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
రాష్ట్ర సమన్వయ కమిటీలో కూడా జనసేన, బీజేపీ ప్రతినిధుల నుంచి జాబితాను తీసుకోవాలని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడును ఆదేశించారు సీఎం చంద్రబాబు.. జూమ్ కాన్ఫరెన్స్ లో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.. రిజర్వేషన్లు ఖరారు అయ్యాక జాబితాలపై ఒక నిర్ణయానికి వద్దామని సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ముందుగా బలమున్న స్థానాలు ఏవీ అనుకుంటున్నారు.. వాటి వివరాలు ఇవ్వాలని కోరారు టీడీపీ ప్రతినిధులు. రేపు విజయవాడలో రాష్ట్ర సమన్వయ కమిటీ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ భేటీలో పూర్తిస్థాయిలో జాబితాలు ఇవ్వాలని జనసేన, బీజేపీ ప్రతినిధులను కోరింది. టీడీపీ… ఈ జాబితాలు ఇచ్చిన తర్వాత. పోటి చేసే స్థానాలకు సంబంధించి స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?