Ambati Rambabu: ఆ వివరాలు ఢిల్లీలో బయటపెడతాం..
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా..
- మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: గడిచిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ నిజం చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారంట అంటూ ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాలంట… లేకపోతే కేసులు పెడతారంట …హోం మంత్రికి ఆ పవర్ ఉంటే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు. హోం మంత్రి పరిధి దాటి మాట్లాడుతున్నారని.. జగన్మోహన్ రెడ్డికి మైండ్ దొబ్బిందా , అని హోం మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హోం మంత్రిగా బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నంత జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. రఘురామకృష్ణం రాజు కేసు మూడు సంవత్సరాల తర్వాత తెరమీదకు తెచ్చారన్నారు.
Read Also: Hyderabad: తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Also Read
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
జరుగుతున్న దాడులతో రాష్ట్రంలో ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. హోం మంత్రి సరిగా పనిచేయడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ముచ్చుమర్రిలో హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని ఇప్పటివరకు కనుక్కోలేకపోయారన్నారు. 36 రాజకీయ హత్యలు వివరాలు ఢిల్లీలో బయటపెడతామన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రికి అన్ని వివరాలు అందిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకు తీసుకొస్తుంది టీడీపీ నేతలేనని.. జగన్ రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది ,ప్రజలు కాదు …టీడీపీ అని ఆయన అన్నారు. వినుకొండలో జరిగిన హత్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!