Allu Arjun:స్నేహారెడ్డికి బన్నీ కాస్ట్లీ సర్ప్రైజ్.. 15వ యానివర్సరీ గిఫ్ట్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్ – స్నేహారెడ్డి మార్చి 6న తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున బన్నీ తన భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా రూ. 1.5 కోట్లు విలువ చేసే సరికొత్త మెర్సిడెస్ బెంజ్ (Mercedes-AMG CLE 53) కారును స్నేహకు బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ కారును గిఫ్ట్‌గా ఇస్తున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. అల్లు అరవింద్ , పిల్లలు అయాన్, అర్హ సమక్షంలో బన్నీ ఆ కారు కీస్‌ను స్నేహకు అందజేశారు. కారును చూడగానే స్నేహ మొహంలో వచ్చిన ఆనందం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
Also Read: Funky: విశ్వక్ సేన్ ‘ఫంకీ’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Also Read
- Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
ఈసారి అల్లు ఫ్యామిలీలో వేడుకలు డబుల్ అయ్యాయి. ఒకవైపు బన్నీ – స్నేహల 15వ యానివర్సరీ.. అదే రోజున తమ్ముడు అల్లు శిరీష్ వివాహం కూడా జరగడంతో అల్లు వారి ఇంట సందడి మాములుగా లేదు. బన్నీ సోషల్ మీడియాలో స్నేహను ‘Cutie’ అని పిలుస్తూ.. “నీ తోడు లేకపోతే ఈ 15 ఏళ్ల ప్రయాణం ఇంత అందంగా ఉండేది కాదు” అంటూ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!