Raghu Rama Krishna Raju: 125 నుంచి 150 సీట్లలో కూటమి విజయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghu Rama Krishna Raju: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది.. ఫలితాలు రావాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.. కానీ, ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సారి 151కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం.. ఈ ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవుతుందనే ప్రకటించిన విషయం విదితమే కాగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో 125 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు నరసాపురం ఎంపీ మరియు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి 125 నుంచి 150 సీట్లలో విజయం సాధిస్తుంది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 40 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.. అంతేకాదు.. నా మాట నిజమవుతుందో.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట నిజమవుతుందో.. జూన్ 4వ తేదీన మధ్యాహ్నం వరకు ప్రజలకు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు నరసాపురం ఎంపీ మరియు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు. కాగా, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగి.. నరసాపురం లోక్‌సభ ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణ రాజు.. ఆ తర్వాత క్రమంగా ఆ పార్టీకి దూరమైన విషయం విదితమే.
Read Also: Sunrisers Hyderabad: నాలుగేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇక కప్పు మనదే!
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
తాజావార్తలు
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!