సమాజానికి కార్టూనిస్టుల సేవలు అవసరం: అల్లం నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూసు్‌ఫగూడ, జులై 16ప్రజల్లో చైతన్యం రగిలించగలిగే కార్టూన్లు అందించే శేఖర్ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు-2021 ప్రదానోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. శేఖర్ లేనిలోటు తీర్చలేనిదని అల్లం నారాయణ పేర్కొన్నారు. ‘గిదీ తెలంగాణ’ అనే కార్టూన్ పుస్తకం ద్వారా ఉద్యమంలో శేఖర్ తన వంతు పోరాటం చేశారని చెప్పారు.
read also : ప్రముఖ సింగర్ కు వేధింపులు… వ్యక్తి అరెస్ట్
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ శేఖర్‌కు రాజకీయ, సామాజిక అంశాలపై స్పష్టత ఉండేదని పేర్కొన్నారు. దక్కన్ క్రానికల్ కార్టూన్ ఎడిటర్ సుభానీకి అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎ్‌స.రఘు, సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, పూర్వ టీఎ్‌సపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు తెలకపల్లి రవి, వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రి అవార్డ్ విజేత శంకర్, చంద్రకళ శేఖర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి