ప్రముఖ సింగర్ కు వేధింపులు… వ్యక్తి అరెస్ట్

ప్రముఖ గాయనిని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. గాయని పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసిన నిందితుడు… యూట్యూబ్ ఛానల్ లో అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేశాడు. ఫేస్ బుక్, ఇన్ స్టా లో సైతం గాయని పేరుతో ఖాతా ఓపెన్‌ చేసి… గాయని ఫోటోతో ఫిల్మ్ ప్రొడక్షన్ మొదలుపెట్టాడు నిందితుడు. ఈ విషయం తెలిసిన సింగర్ కుటుంబం షాక్ కు గురైంది. నిందితుడికి ఫోన్ చేసి సోషల్ ఖాతాలు తొలగించాలని కోరిన సింగర్… దానికి ససేమీరా అనడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… నిందితుడు మేడికాయల నవీన్ కుమార్ అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన నిందితుడు నమీన్‌ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు రాచకొండ పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-