Shama Parveen: అల్ ఖైదా ఉగ్రవాద మాడ్యూల్ సూత్రధారి షామా పర్వీన్ అరెస్టు
By Venkatesh
- అల్ ఖైదా ఉగ్రవాద మాడ్యూల్ సూత్రధారి షామా పర్వీన్ అరెస్టు
- గుజరాత్ ATS బెంగళూరుకు చెందిన మహిళను అరెస్టు చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ తర్వాత, అన్ని భద్రతా సంస్థలు హై అలర్ట్‌లో ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఏజెంట్ల భరతం పడుతున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టు తర్వాత, పోలీసులు మరో పెద్ద విజయాన్ని సాధించారు. గుజరాత్ ATS బెంగళూరుకు చెందిన ఒక మహిళను అరెస్టు చేసింది. ఆమెకు భయంకరమైన ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధం ఉందని చెబుతున్నారు. ఆ మహిళ పేరు సామ పర్వీన్, ఆమెకు 30 సంవత్సరాలు. నిఘా సమాచారం ఆధారంగా గుజరాత్ ATS బెంగళూరులో సామను అరెస్టు చేసింది. కర్ణాటకకు చెందిన షామా పర్వీన్ అల్ ఖైదా మాడ్యూల్ మొత్తాన్ని నడుపుతోంది . 30 ఏళ్ల షామా పర్వీన్ AQIS ప్రధాన మహిళా ఉగ్రవాది. గతంలో, ఈ మాడ్యూల్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఇద్దరు గుజరాత్ నుంచి, ఒకరు నోయిడా నుంచి, మరొకరు ఢిల్లీ నుంచి అరెస్టు చేశారు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
తాజావార్తలు
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..