Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Akhil Lenin Movie Ananya Pandey Special Song

Lenin : అఖిల్ ‘లెనిన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ..

Published Date :December 16, 2025 , 12:47 pm
By Mounika
Lenin : అఖిల్ ‘లెనిన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు అఖిల్. స్టార్ కిడ్ అయినా కూడా ముందు నుండి తన గ్రాఫ్ అంతకంత పడిపోతూనే ఉంది. ముఖ్యంగా ఆఖరి సినిమా ‘ఏజెంట్’ పెద్ద డిజాస్టర్ అవ్వడంతో తన కెరీర్ కి చాలా పెద్ద దెబ్బ పడింది. దీంతో దాదాపు రెండేళ్లు బ్రేక్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో ‘లెనిన్’ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీలను అనుకున్నా, చివరికి భాగ్యశ్రీ బోర్సే ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో అఖిల్ డీ గ్లామర్ లుక్ లో కనింపిస్తుండటంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ గట్టిగా ట్రై చేస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది.

Also Read : Mehreen : హాట్ టాపిక్‌గా మారిన మెహరీన్ పెళ్లి.. ఒక్క పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ!

దీంతో అక్కినేని అభిమానులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అయితే, ఇప్పుడు ‘లెనిన్’ గురించి ఒక హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక మాస్ డ్యాన్స్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను రంగంలోకి దించుతున్నారట. భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్‌లో అనన్య, అఖిల్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అంతేకాదు, అనన్య ఈ సినిమాలో పాటతో పాటు ఒక చిన్న రోల్ కూడా చేస్తుందని అంటున్నారు. అనన్య గ్లామర్, డ్యాన్స్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, అఖిల్-అనన్య జోడీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhil Akkineni
  • Akhil new movie
  • Ananya Pandey
  • bollywood actress
  • Lenin Film Updates

తాజావార్తలు

  • KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!

  • Chairman’s Desk : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ పెను మార్పులు తెస్తుందా?

  • Story Board : ఇరాన్ యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ఇప్పటివరకు ఎవరికి ఎంత నష్టం జరిగింది..?

  • Tollywood: సినిమా జర్నలిజం కలుషితం అవుతోంది.. సంచలన లేఖ విడుదల చేసిన తెలుగు దర్శకుల సంఘం!

  • Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?

ట్రెండింగ్‌

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions