అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు అఖిల్. స్టార్ కిడ్ అయినా కూడా ముందు నుండి తన గ్రాఫ్ అంతకంత పడిపోతూనే ఉంది. ముఖ్యంగా ఆఖరి సినిమా ‘ఏజెంట్’ పెద్ద డిజాస్టర్ అవ్వడంతో తన కెరీర్ కి చాలా పెద్ద దెబ్బ పడింది. దీంతో దాదాపు రెండేళ్లు బ్రేక్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో ‘లెనిన్’ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా…