అక్కినేని అఖిల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ అంటే అందరికీ గుర్తు వచ్చేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్‌కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది. ఆ తర్వాత చేసిన ఏజెంట్ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అఖిల్ సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు ఇటీవల ఒక ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశాడు. లెనిన్ పేరుతో ఈ సినిమాను మురళీకృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. Also Read:Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా..…