Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో ఎవరినీ నమ్మాలో.. ఎవరినీ నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. నమ్మకంగా ఉంటూనే నట్టేట ముంచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నమ్మకంగా ఉంటూనే ఓ నేపాలీ పనిమనిషి.. మాజీ బ్యూరోక్రాటీ భార్యను చంపేశారు. తాజాగా అహ్మదాబాద్‌లో కళ్లు బైర్లు కమ్మే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ జువెలరీ షాపులో సేల్స్‌మెన్ చిరునవ్వుతోనే రూ. 1.5 కోట్ల విలువైన నగలు కాజేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అహ్మదాబాద్‌లో ఓ ప్రముఖ జువెలరీ షాపు అది. ఓ మహిళా సేల్స్‌మెన్ నగల ట్రేలను ఖాళీ చేస్తున్న సమయంలో చిరునవ్వులు చిందిస్తూనే దొరికిన నగలను జేబుల్లోకి వేసుకుంది. తనను ఎవరూ చూడడం లేదన్న భ్రమలో చేతికందిన నగలను దోచుకుంది. రింగులు, గొలుసులు, మంగళసూత్రాలు, పట్టీలు ఇలా వరుసగా బంగారు వస్తువులను జేబులో వేసుకోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇటీవల ఉంగరాలు, గొలుసులు, మంగళసూత్రాలు, కాలి గజ్జెలు కనిపించకుండా పోయినట్లు తేలడంతో సీసీకెమెరాలను పరిశీలించగా ఈ బండారం బయటపడింది.
Also Read
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
- PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
వెంటనే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలిస్తున్నారు. నిందితురాలైన మహిళ గత 11 నెలలుగా షోరూమ్‌లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు.
અમદાવાદમાં કરોડોની જ્વેલરી પર સેલ્સગર્લનો 'હાથફેરો'
1.11 કરોડનું સોનું લઈ હર્ષિદા ફરાર!
નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા 'આભૂષણ' જ્વેલરી શોરૂમમાં માર્કેટિંગ અને સેલ્સમાં કામ કરતી હર્ષિદા શેટ્ટી આશરે 1211.991 ગ્રામ (1.2 કિલોથી વધુ) સોનું ચોરીને ફરાર.
ચોરાયેલાં સોનાની કિંમત… pic.twitter.com/E4jIdfw76n
— Sagar Patoliya (@kathiyawadiii) May 13, 2026
తాజావార్తలు
-
Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్‌కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!