Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు
- బెంగళూరులో వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- మళ్లీ రచ్చ తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళం ముఖ్యమంత్రి ఎంపిక గందరగోళం ఇంకా ముగియకుండానే మరొక రాష్ట్రంలో వర్గపోరు మొదలయ్యేటట్టు కనిపిస్తోంది. కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎం ఎంపిక పూర్తి చేయలేదు. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు పోటీ పడుతుండడంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది.
ఇక కేరళం పంచాయితీ ముగియకుండానే మరోసారి కర్ణాటకలో వర్గపోరు మొదలయ్యేటట్టు కనిపిస్తోంది. ఈనెల 15న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని బెంగళూరులో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు వెలిశాయి. ‘‘నెక్ట్స్ సీఎం డీకే.శివకుమార్’’ అంటూ పోస్టర్లు వెలిశాయి. బెంగళూరులోని ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట కటౌట్లు వెలిశాయి. బెంగళూరులో భారీ పోస్టర్లు, కటౌట్లు వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కర్ణాటకలో ఎప్పటినుంచో సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య సీఎం పంచాయితీ నడుస్తోంది. ఆ మధ్య కాలంలో హస్తిన వేదికగా పెద్ద ఫైటింగే జరిగింది. కానీ కొద్ది రోజుల నుంచి స్తబ్దతగా ఉంది. తాజాగా మరోసారి డీకే.శివకుమార్ బర్త్‌డే పురస్కరించుకుని తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
#WATCH | Bengaluru, Karnataka: Cutouts of deputy chief minister DK Shivakumar as the next CM were put up outside the Congress office. pic.twitter.com/HYl6y3AwsZ
— ANI (@ANI) May 13, 2026
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!