Extramarital Affair: సొంత సోదరుడితో భార్య ఎఫైర్.. ఆత్మహత్య చేసుకున్న భర్త!
- గుజరాత్‌లో షాకింగ్ సంఘటన
- సొంత సోదరుడితో భార్య ఎఫైర్
- ఆత్మహత్య చేసుకున్న భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని ధోల్కాలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన భార్య ఆమె సొంత సోదరుడితో లైంగిక సంబంధం కలిగి ఉందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నవంబర్ 7న జరగగా.. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడి జేబులో దొరికిన సూసైడ్ నోట్‌తో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు వివాహం చేసుకున్న మహిళకు గతంలోనే నలుగురు వ్యక్తులతో వివాహం అయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సూసైడ్ నోట్‌లోని వివరాల ప్రకారం… మృతుడు 2009లో ధోల్కాకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల వీరు 2017లో చట్టబద్ధంగా విడిపోయారు. గత ఫిబ్రవరిలో అతడు మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత భార్యతో కలిసి ధోల్కాలో నివాసం ఉంటున్నాడు. తన భార్య ఆమె సొంత సోదరుడితో లైంగిక సంబంధం కలిగివుందని మూడు నెలల క్రితం తెలిసింది. ఓ రోజు ఇంట్లో తన భార్య ఆమె సోదరుడితో ఏకాంతంగా ఉండడాన్ని చూశాడు. ఈ విషయం గురించి భార్యను నిలదీయగా.. ఆమె తన సోదరుడితో కలిసి దాడి చేయడమే కాకుండా బెదిరించింది కూడా.
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
Also Read: KL Rahul-LSG: అందుకే ఎల్‌ఎస్‌జీ నుంచి బయటికి వచ్చా: కేఎల్ రాహుల్
తన భార్య గతంలో నలుగురిని పెళ్లి చేసుకుందని మృతుడు తెలుసుకున్నాడు. తీవ్ర మనస్థాపం చెందిన అతడు విషం తాగాడు. పరిస్థితి విషమించడంతో నవంబర్ 7న మరణించాడు. విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి ఆస్పత్రికి వచ్చి చూడగా.. అతడి ప్యాంటు జేబులో ఓ సూసైడ్ నోట్ దొరికింది. దాని ఆధారంగా పోలీసులకు మృతుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. మృతుడి భార్య, ఆమె సోదరుడు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్‌రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!