గుజరాత్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని ధోల్కాలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన భార్య ఆమె సొంత సోదరుడితో లైంగిక సంబంధం కలిగి ఉందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నవంబర్ 7న జరగగా.. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడి జేబులో దొరికిన సూసైడ్ నోట్‌తో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు వివాహం చేసుకున్న మహిళకు గతంలోనే నలుగురు వ్యక్తులతో వివాహం…