Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story After Killing Minor In Assam Three People Molested Dead Body

Atrocious: మనుషులా.. మృగాళ్లా?.. మైనర్‌ను చంపేసి మృతదేహంతో కిరాతక చర్య

Published Date :September 29, 2023 , 3:23 pm
By Mahesh Jakki
Atrocious: మనుషులా.. మృగాళ్లా?.. మైనర్‌ను చంపేసి మృతదేహంతో కిరాతక చర్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Atrocious: మహిళపట్ల జరిగే అఘాయిత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాయి. కానీ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొంత మంది మగాళ్లు మ‌ృగాళ్లుగా మారి విరుచుకుపడుతున్నారు. ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని కిడ్నాప్ చేసి మరీ వాళ్ల కామవాంఛ తీర్చుకుంటున్నారు. మనుషులలాగా కాకుండా మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లలు అని చూడకుండా తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు. వాళ్ల పసి హృదయాలను మొగ్గ దశలోనే తుంచేస్తున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా వదలడం లేదు. అలాంటే అమానవీయ ఘటన తాజాగదా అస్సాంలో చోటుచేసుకుంది.

Also Read: ICC World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు బెదిరింపు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై కేసు నమోదు..

హత్యానంతరం మృతదేహంతో కిరాతక చర్యలకు పాల్పడిన ఉదంతం అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో వెలుగు చూసింది. కరీంగంజ్‌లో మైనర్ బాలికను గొంతుకోసి హత్య చేసి, ఆపై మృతదేహంపై అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులను అస్సాం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు రైల్వే ఉద్యోగి. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 9న కరీంగంజ్ టౌన్ బైపాస్ సమీపంలో మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. అదే రోజు మైనర్ బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని కరీంనగర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు. ముగ్గురు నిందితులు బాధితురాలి ఇంట్లోకి బలవంతంగా చొరబడి హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహంతో వారి కామవాంఛను తీర్చుకున్నారు.

Also Read: Lifestyle : మగవాళ్ళు ఇది మీకోసమే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు అమ్మాయిలు పడిపోతారు..

ఎస్పీ పార్థ ప్రతిమ్ దాస్ మాట్లాడుతూ, “సెప్టెంబర్ 9న మెడల్ పార్ట్ -1 నుంచి సంఘటన గురించి సమాచారం అందింది. అక్కడికి వెళ్లేచూసేసరికి ఆ ఇంట్లోమైనర్ బాలిక మృతదేహం కనిపించింది. ఘటన జరిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. మైనర్ బాలిక మృతదేహానికి సిల్చార్ మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించారు. దీని ఆధారంగా పోలీసులు సెక్షన్ 376(A) కింద కేసు నమోదు చేశాం. దీంతో పాటు నిందితులపై ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశాం.” అని వెల్లడింతారు. చనిపోయిన బాలిక నోట్‌బుక్‌ నుంచి పోలీసులు మొబైల్‌ నంబర్‌ను పోలీసులు గుర్తించారు ఆ మొబైల్‌ నంబర్‌ ఆధారంగా బిప్లబ్ పాల్, శుభ్ర మలాకర్, రాహుల్ దాస్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో రాహుల్ దాస్ బాధిత బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడని వెల్లడించాడు. అమ్మాయి వ్యతిరేకించడంతో రాహుల్ ఈ నీచమైన ఉద్దేశంతో దారుణానికి పాల్పడినట్లు తెలిసింది.

Also Read: Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌కు ముందు ఈ సంస్థపై కాసుల వర్షం.. ఒక్క నెలలో రూ. 49000 కోట్లు

అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులు సెప్టెంబర్ 9న బాలిక ఇంట్లోకి వెళ్లడానికి కుట్ర పన్నారని, ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించారని కరీంగంజ్ ఎస్పీ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు. వారు రాత్రి 11:30 గంటలకు ఆమె ఇంటికి వెళ్లారని చెప్పారు. వారు గదిలోకి ప్రవేశించారని, ఆమెను గొంతుకోసి చంపినట్లు ఆయన వెల్లడించారు. బాలికను చంపేసిన తర్వాత వారు బాలిక మృతదేహంపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎస్పీ చెప్పారు. మొబైల్ నంబర్ దొరకడంతో అన్ని ఆధారాలు లభించాయని ఎస్పీ పేర్కొన్నారు.

రైల్వే ఉద్యోగి సూత్రధారి
రాహుల్ దాస్ రైల్వేలో నాల్గవ తరగతి ఉద్యోగి అని, ఈ కేసుకు ప్రధాన సూత్రధారి కూడా అని, రాహుల్ దాస్ శుభ్ర మలాకర్ నుంచి రెండు మొబైల్ సిమ్ కార్డులు తీసుకున్నారని, వీటిని రాహుల్ మలాకర్, బాధిత బాలిక వినియోగించారని ఎస్పీ దాస్ తెలిపారు. నెలల తరబడి నిరంతరం టచ్‌లో ఉన్నారని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 3 Men Held
  • Assam
  • Assam shocker
  • assault
  • Atrocious News

తాజావార్తలు

  • Sanjay Dutt : బాక్సాఫీస్ ధురంధర్‌ సంజయ్ దత్.. 4 సార్లు 1000 కోట్ల క్లబ్‌లోకి

  • Harish Rao : రాష్ట్రంలో నిర్బంధ పాలన, పోలీస్ రాజ్యం నడుస్తోంది

  • India-Iran: 48 గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక

  • Bangladesh: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌ పై ఐదేళ్ల వేటు!

  • Turmeric Face Mask: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. మెరిసే చర్మం కోసం మీ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions