Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Abhijit Bhattacharya Said That Gandhi Is The Father Of Pakistan

Abhijeet : “గాంధీ పాకిస్థాన్ కి పితామహుడు.. భారత్‌కి కాదు.” సింగర్ సంచలన వ్యాఖ్యలు

Published Date :December 22, 2024 , 4:46 pm
By RAMAKRISHNA KENCHE
  • ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిజీత్
  • మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్
  • గాంధీ పాకిస్థాన్ కి పితామహుడని వ్యాఖ్య
Abhijeet : “గాంధీ పాకిస్థాన్ కి పితామహుడు.. భారత్‌కి కాదు.” సింగర్ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సల్మాన్ ఖాన్ నుంచి షారుక్ ఖాన్ వరకు అందరి గురించి మాట్లాడారు. దీంతో పాటు మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్‌డి బర్మన్ గొప్పవాడని అన్నారు. సంగీత ప్రపంచానికి జాతిపిత ఆర్డీ బర్మన్ అని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ పాకిస్థాన్ దేశ పితామహుడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మహాత్మా గాంధీ జాతి పితామహుడు.. భారతదేశానికి కాదు. పొరపాటున మహాత్మా గాంధీని జాతిపిత అని పిలిచారు.” అని సింగర్ వ్యాఖ్యానించారు.

READ MORE: Gujarat: అత్తమామల్ని లేపేసేందుకు ఏకంగా బాంబు తయారీ నేర్చుకున్నాడు..

Also Read

  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
  • Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
  • TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

ఎవరు ఈ అభిజీత్ భట్టాచార్య…
అభిజీత్ భట్టాచార్య 1000కి పైగా సినిమాల్లో 6000 కంటే ఎక్కువ పాటలు పాడిన బాలీవుడ్ నేపథ్య గాయకుడు. 2016లో విడుదలైన బాఘీ చిత్రంలోని పాటలను ఆయన పాడారు. ఏక్ చంచల్ శోఖ్ హసీనా, చాందినీ రాత్ హై, హర్ కసమ్ సే బడీ హై వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఖిలాడి, షోలా ఔర్ షబ్నం వంటి సినిమాల్లో కూడా అనేక పాటలు హిట్ అయ్యాయి. బాద్‌షా, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, రక్షక్, అంజామ్, డర్, జోష్, ధడ్కన్, రాజ్, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ, ఖూబ్‌సూరత్, ఖిలాడి, తుమ్ బిన్, దిల్లాగీ, చల్తే చల్తే, మై హూనా వంటి అనేక సినిమాల్లో పాడిన పాటలు హిందీ ప్రేక్షకుల మదిని దోచేశాయి. ఆయన ప్రధాన భాష హిందీ అయినప్పటికీ… మరాఠీ , నేపాలీ , తమిళం , భోజ్‌పురి , పంజాబీ , ఒడియా, బెంగాలీతో సహా ఇతర భాషలలో కూడా పాడారు. అభిజీత్ 2014 సంవత్సరంలో ఫోర్బ్స్ పాపులర్ 100 ఇండియన్ సెలబ్రిటీకి నామినేట్ అయ్యారు.

READ MORE:Allu Arjun: అలాంటి వారికి దూరంగా ఉండండి.. ఫాన్స్‌కు అల్లు అర్జున్‌ రిక్వెస్ట్‌!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhijeet
  • Abhijeet Bhattacharya interview
  • Abhijit Bhattacharya
  • Bollywood singer Abhijeet Bhattacharya
  • father of Pakistan

తాజావార్తలు

  • IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!

  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

  • MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..

  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు

  • Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions